హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ

BPT: పర్చూరు మండలంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 55 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైనట్లు ఎంపీడీవో ప్రద్యుమ్న కుమార్ తెలిపారు. వీరిలో 29 మంది పురుషులు, 26 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఓటింగ్ ప్రక్రియ ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పూర్తయిందని ఆయన పేర్కొన్నారు.