హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి'

KKD: జిల్లాలో ఈ నెల 26న తొలి విడతలో 88 గ్రామ పంచాయతీలతో పాటు, కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నామని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ హరేంధిరప్రసాద్ సూచించారు. ఆయన ఎస్పీ బిందుమాధవ్ కలిసి అధికారులతో సమీక్షించారు. పోలింగ్కు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.