హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలి దశలో 218 పంచాయతీల్లో ఎన్నికలు

ATP: రేపు తొలి దశ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. జిల్లాలోని 13 మండలాల పరిధిలో 218 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కళ్యాణదుర్గం డివిజన్‌లో 10, అనంతపురం డివిజన్‌లో 3 మండలాలు ఉన్నాయని, మొత్తం 2,388 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.