SS: యశ్వంతపూర్–హిందూపూర్ ప్యాసింజర్ రైలును గుంతకల్ వరకు నిరంతరం కొనసాగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి ఉత్సవాల సందర్భంగా నవంబర్ 20 నుంచి 26 వరకు పొడిగించిన రైలు (56531/56532) సమయాలు పుట్టపర్తి, ధర్మవరం, అనంతపురం, పెనుకొండ, హిందూపూర్ ప్రజలకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గుంతకల్ వరకు ప్యాసింజర్ రైలు కొనసాగించాలి


