BPT: నవంబర్ 26న జరిగే బాపట్ల మున్సిపల్, పర్చూరు నియోజకవర్గ తొలి దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసిందని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. ఆ తర్వాత ప్రచారం, ర్యాలీలు, మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. ఇతర ప్రాంతాల వారు వెళ్లిపోవాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, నియమావళి పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగింపు


