హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సామర్లకోటలో 218 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు

KKD: సామర్లకోట మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు MPDO హిమామహేశ్వరి మంగళవారం తెలిపారు. మండలంలో 18 గ్రామాలకు గాను బోయనపుడి సర్పంచ్ పదవి ఏకగ్రీవమైందని, మిగిలిన 17 గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టామన్నారు. ఈనెల 26న 17 గ్రామాల్లో 218 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.