బాపట్ల మున్సిపల్ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ఇంటింటి ప్రచారంపై దృష్టి పెట్టారు. బాపట్లలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పట్టణంలో కవాతు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని అధికారులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్ల మున్సిపల్ ఎన్నికలకు రేపే పోలింగ్


