NLR: ఉదయగిరి పట్టణ సమీపంలోని గండిపాలెం మార్గం జాతీయ రహదారి కూడలి వద్ద బుధవారం కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఉదయగిరికి చెందిన మెకానిక్ జమీర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఆంధ్రప్రదేశ్
కారు, బైక్ ఢీ.. మెకానిక్‌కు తీవ్ర గాయాలు


