రాజమహేంద్రవరం నగరపాలక సాధారణ ఎన్నికలకు 945 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఆర్యాపురంలో శ్రీ నన్నయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఓటింగ్ ప్రక్రియపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
'రాజమండ్రిలో 945 మంది ఉద్యోగుల ఓటింగ్'


