NGKL: ఈ నెల 26న సీఎం రేవంత్ రెడ్డి మద్దిమడుగు ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో 20 ఎకరాల్లో నిర్మించనున్న సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయానికి భూమిపూజ చేయనున్నారు. అనంతరం అచ్చంపేట వై జంక్షన్ వద్ద జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణ
సీఎం సభ విజయవంతం చేయాలి పిలుపు


