హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వారం రోజులుగా తాగునీటి కష్టాలు

E.G: తాళ్లపూడి మండలం పోచవరం గ్రామంలో వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. పోచవరం, తుపాకులగూడెం, రాగోలపల్లి గ్రామాలకునీరందించే గోదావరి వాటర్ (CPS) పథకంలో సాంకేతికసమస్య తలెత్తడంతో సరఫరా నిలిచిపోయింది. దీంతో అధికారులు రైతుల సహకారంతో 2 రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నారు.