ADB: బజార్హత్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన అఖండ హరినామ సప్తాహ కార్యక్రమంలో MLA అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హరినామ సంకీర్తనలు మానసిక ప్రశాంతతతో పాటు గ్రామాల్లో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
తెలంగాణ
హరినామ సప్తాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే


