MBNR: మహబూబ్ నగర్‌లోని ఎస్వీఎస్ కంఠ మహేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కార్తీక దీపోత్సవంలో మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ నాయకులతో కలిసి ఆయన కార్తీక దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి


