MDK: మెదక్ పట్టణంలో బుధవారం ఉదయం 8.30 గంటలకు శ్రీ సరస్వతీ శిశుమందిర్ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏర్ల రంజిత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘునందన్‌రావు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. దీంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు.
తెలంగాణ
నేడు సరస్వతీ శిశుమందిర్ భూమిపూజ


