హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కండేయ ఆలయంలో దీపాలంకరణ

PDPL: ధర్మారం భక్త మార్కండేయ ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి భక్తులు విశిష్ట పూజలు నిర్వహించారు. సాయంత్రం భక్తిశ్రద్ధలతో స్వామివారికి అర్చన, దీపాలంకరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు ఒడ్నాల శంకరయ్య, ఆలయ పూజారి నడిమెట్ల రాజేశం, భక్తులు దేవి రాజలింగు, శ్రీనివాస్, సతీష్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.