హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతా: రాకేష్ రెడ్డి

SRPT: నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. మంగళవారం గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువతను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శాసనమండలిలో నిరుద్యోగుల గొంతుకగా నిలబడి సమస్యల పరిష్కారానికి పోరాడుతానని హామీ ఇచ్చారు.