హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళలు, సంప్రదాయాలను కాపాడుకోవాలి: మస్కూరి బాలరాజు

MDK: కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నాటక ప్రదర్శనకు రామాయంపేట మండలం దంతపల్లి సర్పంచ్, మెదక్ జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు మస్కూరి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతరించిపోతున్న ప్రాచీన కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు ఆర్థిక సాయం అందజేశారు.