హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిర్యాలగూడలో ట్రామా కేర్ కేంద్రం ఏదీ?

NLG: మిర్యాలగూడలో రెండేళ్ల క్రితం ప్రకటించిన ట్రామా కేర్ కేంద్రం ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై వేములపల్లి సమీపంలో ఇటీవల ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి చెందాడు. ట్రామా కేర్ సెంటర్ ఉంటే బాధితులకు గంటలోపు అత్యవసర వైద్యం అందించి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని..ప్రభుత్వం స్పందించి ట్రామా కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.