హైదరాబాద్: 28°C
తెలంగాణ

విషాదం.. బాలుడి చేయి నుజ్జునుజ్జు

HYD: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ ఏర్పాట్ల కోసం రోడ్ల మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. సిమెంట్ మిక్సింగ్ యంత్రంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రింకు చేయి ఇరుక్కొని నుజ్జునుజ్జయింది. గౌలిగూడ ఫైర్ స్టేషన్ అధికారి బి.సుధాకర్ బృందం హైడ్రాలిక్ కట్టర్లతో బాలుడిని రక్షించి నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించింది.