మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఘన్ పూర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు తదితరులు కాంగ్రెస్ లో చేరారు. సర్పంచ్ సతీశ్, DCC ఉపాధ్యక్షుడు హరీశ్ గౌడ్ ఆధ్వర్యంలో MLA గడ్డం వినోద్ వెంకటస్వామి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు.
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీలో చేరిన BRS నాయకులు


