హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాస్థాయి ఆర్చరీ సెలక్షన్స్

WGL: ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ఆర్చరీ ఎంపిక పోటీలు నేడు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి పులి అనిల్ కుమార్ తెలిపారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం మైదానంలో అండర్-14, 17 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్న ఆర్చర్లు ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు. వివరాలకు కోసం పిన్ని నెంబర్ 9490252522 సంప్రదించగలరు.