హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈనెల 30న కౌంటింగ్, ఫలితాలు వెల్లడి'

SKLM: రేపు పోలింగ్, ఈనెల 30న ఎచ్చెర్ల శివాని ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆమదాలవలస మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి తెలిపారు. కౌంటింగ్ కోసం ఛైర్‌పర్సన్‌కు 10, వార్డు కౌన్సిలర్లకు 28 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఛైర్‌పర్సన్‌కు రెండు, కౌన్సిలర్‌కు ఒకే రౌండ్‌లో ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకున్నామన్నారు.