KNR: వరంగల్–గోదావరిఖని జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్న దుర్శేడ్ రామమ్మ ప్రాంతం, ఇరుకుల్ల గ్రామాల వద్ద KNR రూరల్ ఏసీపీ జి. విజయ్‌కుమార్, సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సై లక్ష్మారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రమాదాల నివారణకు బ్యారికేడ్లు, డైవర్షన్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని జాతీయ రహదారి అధికారులకు నివేదిక పంపారు.
తెలంగాణ
ప్రమాదాల నివారణకు పోలీసుల క్షేత్రస్థాయి పరిశీలన


