SKLM: పంచాయతీ ఎన్నికల పోలింగ్ రోజున కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఉంటుందని సోంపేట సహాయ కార్మికాధికారి విజయ్‌కుమార్ ప్రకటించారు.ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఈ సెలవు వర్తిస్తుందన్నారు. నవంబర్ 26, 29, డిసెంబర్ 2న జరిగే ఎన్నికలకు సెలవు ఇవ్వాలన్నారు.ఆదేశాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల రోజు వేతనంతో కూడిన సెలవు'


