KMR: కామారెడ్డి పట్టణ కేంద్రంలోని జయశంకర్ కాలనీలో ఉన్న గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీపకాంతులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి.
తెలంగాణ
ఓంకారేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు


