SRCL: కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా 14వ రోజు ప్రత్యేక కార్యక్రమంగా వేములవాడ భీమేశ్వర సదన్ వసతి గృహం పార్కింగ్ ప్రాంగణంలో మంగళవారం లక్ష దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. మహిళా భక్తులు స్వామివారి చిత్రపటాల ఆకృతుల్లో దీపాలు వెలిగించడంతో ప్రాంగణమంతా దీపకాంతులతో శోభాయమానంగా మారింది.
తెలంగాణ
కన్నులపండువగా లక్ష దీపోత్సవం


