హైదరాబాద్: 28°C
తెలంగాణ

దీపాలతో శివలింగాకారం.. భక్తులను ఆకట్టుకున్న దృశ్యం!

NZB: కార్తీక పౌర్ణమి సందర్భంగా చందూర్ మండల కేంద్రంలోని శివాలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుది. మంగళవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో వందలాది దీపాలతో శివలింగాకారంలో ప్రత్యేక అలంకరణ చేపట్టారు. దీపాల కాంతుల్లో శివలింగ రూపం అత్యంత ఆకర్షణీయంగా మెరిసిపోతూ భక్తులకు కనువిందు చేసింది.