హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక పౌర్ణమి వేడుకల్లో కవిత!

NZB: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు. నిజామాబాద్‌లోని మారుతి నగర్‌లోని తన నివాసంలో మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి కార్తీక దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలపై శివయ్య కరుణాకటాక్షాలు ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.