హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేణుగోపాలస్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

SRCL: కార్తీక పౌర్ణమి సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలన్నారు.