హైదరాబాద్: 28°C
తెలంగాణ

గద్వాలలో నేడు జిల్లా స్థాయి పోటీలు

GDWL: 'వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ 2047'లో భాగంగా నేడు ఉదయం 10 గంటలకు గద్వాల నది అగ్రహారంలోని ప్రభుత్వ పీజీ కాలేజీలో జిల్లా స్థాయి పోటీలు జరగనున్నాయి. జానపద గేయాలు, నృత్యాలు, వీధి నాటకాలు, కవితా రచనల్లో పోటీలు ఉంటాయని యువజన అధికారి కోటా నాయక్ తెలిపారు. యువత, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.