హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

NRPT: నారాయణపేట మండలం ఎక్లాస్ పూర్ గ్రామ శివారులో గుట్టపై వెలసిన ఔదుంబర్ పురాతన శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, మహా మంగళహారతి చేసి నైవేద్యం సమర్పించారు. భక్తులు కోనేరు చుట్టూ కార్తీక దీపాలు వెలిగించారు. దీపాల వెలుగులో కోనేరు దేదీప్యమానంగా కనిపించింది.