హైదరాబాద్: 28°C
తెలంగాణ

రసీదులో ఒకటి.. ఈఆర్వోలో మరొకటి!

KMR: మద్నూర్ మండలం మేనూర్ సెక్షన్ పరిధిలోని సుల్తాన్‌పేట్‌లో వినియోగదారులు చెల్లించిన విద్యుత్ బిల్లుల మొత్తానికి, ఈఆర్వోలో నమోదైన మొత్తానికి తేడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రూ.2,000ను రూ.200గా, రూ.1,200ను రూ.120గా నమోదు చేసినట్లు సమాచారం. దీనిపై అధికారులు విచారణ జరపాలని గ్రామస్థులు కోరుతున్నారు.