హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వైభవంగా పద్మనాభస్వామి రథోత్సవం

SRD: నారాయణఖేడ్ మండలం సంజీవనరావుపేటలోని శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామివారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి వరకు శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య భక్తులు రథాన్ని లాగారు.