హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

990 మందికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

తిరుపతి జిల్లాలో ఈనెల 26న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 16 మండలాల్లో జరిగే ఈ ఎన్నికల్లో ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. వారికి పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. MPDO కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల ద్వారా మొత్తం 990 మంది సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించారు.