హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీ ఎన్నికలపై CJP కీలక ప్రకటన

2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోమని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కన్వీనర్ అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. అలాగే ఏ రాజకీయ పార్టీకి, కూటమికి మద్దతు ఇవ్వబోమని ఆయన తేల్చి చెప్పారు. ఎన్నికలు కులం, మతం ఆధారంగా కాకుండా యువత సమస్యల చుట్టూ సాగాలని తెలిపారు. ఈ మేరకు ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.