హనుమకొండలో మస్ Artverse సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఓరుగల్లు గడ్డపై చిత్రకళా ప్రభంజనం’ పోస్టర్ను మంగళవారం వర్ధన్నపేట MLA నాగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 50 మంది ప్రముఖ చిత్రకారులతో మూడు రోజులపాటు చిత్రకళా ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వార్తలు
చిత్రకళా ప్రభంజనం పోస్టర్ ఆవిష్కరణ


