రాహుల్ గాంధీ తన పాఠశాల రోజుల జ్ఞాపకాలను పంచుకున్నారు. చిన్నతనంలో ప్రియాంక క్రమశిక్షణతో ఉంటే, తాను నిబంధనలను ప్రశ్నించేవాడినని చెప్పారు. ఎమర్జెన్సీ తర్వాత స్కూల్లో తన పక్కన కూర్చోవడానికి కూడా ఎవరూ రాలేదని తెలిపారు. తన ఏడో పుట్టినరోజుకు ఒక్క స్నేహితుడు మాత్రమే వచ్చాడని అన్నారు. తల్లి సోనియా, ప్రియాంకతో కలిసి ఈ అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
వార్తలు
స్కూల్ రోజులను గుర్తుచేసుకున్న రాహుల్


