హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLA నాయిని రాజీనామా చేయాలని BRS ధర్నా

WGL: దాస్యం వినయ్ భాస్కర్ సవాలుకు నాయిని రాజేందర్ రెడ్డి పారిపోయారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. నాయిని 24 గంటల్లో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని BRS శ్రేణులు నినాదాలు చేశాయి.