SRD: పుల్కల్ మండలం గొంగ్లూర్ గ్రామంలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ ఇల్లు కాలి బూడిదైంది. గ్రామానికి చెందిన ఎరుకల ఎల్లమ్మ, మోహన్ దంపతుల పూరి గుడిసెకు మంటలు అంటుకోవడంతో ఇంట్లోని నగదు, విలువైన వస్తువులతో పాటు జీవనాధారమైన డీజే సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పినా అప్పటికే ఇల్లు కాలిపోయింది.
తెలంగాణ
షార్ట్ సర్క్యూట్తో పూరి గుడిసె దగ్ధం


