BDK: ఇల్లందు నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు శ్రేణులు కృషి చేయాలని MLA కోరం కనకయ్య సూచించారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, ప్రభుత్వ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువతకు సూచించారు.
వార్తలు
యూత్ కాంగ్రెస్ను బలోపేతం చేయాలి: MLA


