హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి తరలిరావాలి

BHNG: ఈ నెల 27న ఆలేరులో నిర్వహించనున్న నూతన మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయాలని చైర్మన్ సుదగాని మల్లేష్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం రాజాపేటలో నెమిలె మహేందర్ గౌడ్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, రైతులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.