MDCL: జిల్లాలో మౌలాలి, మల్లాపూర్ తర్వాత దుండిగల్, తూంకుంట ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లోని భౌగోళిక, పరిసర వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని పేర్కొంది. చుట్టూ అటవీ ప్రాంతాలు అధికంగా ఉండటం, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడే వేడి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు వివరించింది.
తెలంగాణ
చల్లదనంలో దుండిగల్.. తూంకుంట!


