HYD: ESI ఆసుపత్రుల్లో మందుల కొరత కారణంగా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ESI బోర్డు సభ్యుడు వేముల మారయ్య ఆరోపించారు. హెచ్‌ఎంటీనగర్‌లో మాట్లాడుతూ.. కార్మికుల వేతనాల నుంచి ESI నిధులు మినహాయిస్తున్నప్పటికీ, అందుకు తగిన వైద్య సేవలు అందడం లేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మెరుగ్గా ఉన్న వైద్య సౌకర్యాలు ప్రస్తుతం క్షీణించాయని విమర్శించారు.
తెలంగాణ
ESI ఆసుపత్రుల్లో మందుల కొరత


