హన్మకొండ జిల్లా బాలసముద్రంలో మంగళవారం బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన ఘర్షణపై పోలీసులు సీరియస్‌గా స్పందించారు. ఘటనపై విచారణ జరిపి దాడికి పాల్పడిన ఇరు పార్టీల నేతలపై కేసులు నమోదు చేస్తామని సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత మీడియాకు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: దాడులకు పాల్పడిన చట్టపరమైన చర్యలు: డీసీపీ


