NGKL: పదరా మండలం మద్దిమడుగు అంజనేయ స్వామిని మంగళవారం సాయంత్రం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. అనంతరం ఈనెల 26న సీఎం రేవంత్ రెడ్డి మద్దిమడుగులో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి


