KMR: కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ న్యాయ విద్య సదస్సుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం. సుందరేశన్ హాజరయ్యారు. ఈ సదస్సులో బాన్సువాడకు చెందిన టీ.యూ. లా విద్యార్థి మొహమ్మద్ బుర్హానుద్దీన్ పాల్గొని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రదీప్ రాయ్‌ను కలిశారు. అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.
తెలంగాణ
అంతర్జాతీయ సదస్సులో బాన్సువాడ విద్యార్థి


