ఖమ్మం రీజినల్ జేఏసీ డిపో ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుల సంక్షేమానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
RTC యూనియన్ సభలో MLA సాంబశివరావు


