హైదరాబాద్: 28°C
వార్తలు

బీమా దరఖాస్తులను పరిశీలించిన ఎంపీడీవో

KMM: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని తల్లాడ MPDO శ్రీహరికృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని నారాయణపురంలో బీమా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. అర్హులంతా నమోదు చేసుకోవాలని MPDO కోరారు. అనంతరం కొత్త పింఛన్ పత్రాలు పంపిణీ చేశారు.