హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీరు

GDWL: అలంపూర్ మండల కేంద్రం నుంచి ర్యాలంపాడు గ్రామానికి వెళ్లే దారిలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకై నీరు వృథాగా పోతోంది. సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. అయితే, ఇలా విలువైన తాగునీరు వృథా అవుతుండటంతో అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.