BHPL: రేగొండ మండలం శ్రీ బుగులోని జాతరలో శ్రీ వేంకటేశ్వర స్వామిని మంగళవారం MLA గండ్ర సత్యనారాయణరావు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని MLA ఆకాంక్షిచారు.
తెలంగాణ
బుగులోని వెంకన్నను దర్శించుకున్న MLA గండ్ర


